Social Media లో హార్ట్ టచింగ్ వీడియో వైరల్ అవుతోంది. తన పెళ్లిలో చనిపోయిన నాన్న విగ్రహాన్ని చూసి పెళ్లికుమార్తె ఎమోషనల్ అయింది.